కాంప్ కి వెళ్లి వచ్చిన కాంతారావు కి ఇంట్లో బంధువులు కనిపించినారు. వాళ్ళో ఒకరిని కాంతారావు పలకరించినాడు.
"ఎప్పుడు వచ్చారు ?"
"నిడ్డ" అన్నడు. అతనికి "న్న"పలకడం రాదు.
"ఇంకా నయం రా బాబు. ఇంకొక రోజు ఆగి అడిగుంటే నా పని అయ్యేది."(అ౦టే మెన్న దాన్ని అతను మెడ్డ అ౦టాడు) అనుకున్నాడు కాంతారావు
No comments:
Post a Comment