ఓ గైనకాలజిస్ట్ తన దగ్గరికి ఏన్యువల్ చెకప్ కి వచ్చిన ఓ అందమైన యువతికి వైద్య పరీక్ష చేసాడు. అయితే అతను ప్రతి శారీరక పరీక్షకి ఎక్కువ సేపు తీసుకోవడం ఆమె గమనించింది.
" ఈ సెషన్ కి వంద డాలర్లు నా ఫీజ్. నువ్వు అదృష్టవంతురాలివి. నీకు అంతా సవ్యంగానే ఉంది." చెప్పాడు.
డాక్టర్ కి వంద డాలర్లు చెల్లిస్తూ ఆమె నవ్వుతూ చెప్పింది.
" మీరు అదృష్టవంతులు. ఇలాంటి సెషన్ కి నేను 300 డాలర్లు తీసుకుంటాను."
No comments:
Post a Comment