వొక సర్దార్ పల్లెటూరు అమ్మయిని పెళ్ళి చేసుకుని మామగారింటికి వచ్చాడు... సరే బొర్ కొడుతుంది అని అలా ఊరిలొకి వెళ్ళాడు..... అక్కడ కొందరు యువకులు కనిపించారు.....వారి వద్దకు వెళ్ళి...
సర్దార్ : "ఇక్కడ ఎంజాయ్ చెయ్యడానికి ఎమైనా దొరుకుతుందా ?" అని అడిగాడు.
అంతల్లొ ఆ యువకులొనుండి ఒకతను వచ్చి
"లేదు... దొరికే ఒక్కరిని మీరు పెళ్ళి చెసుకున్నారుగా" అన్నాడు
No comments:
Post a Comment