ఎదురింటి అపార్ట్మెంట్ కి అప్పుడే కొత్తగా వచ్చిన బుల్లెమ్మతో....తన బిల్డప్పు చూపిద్దామని ఇలా పరిచయం చేసుకుంటున్నాడు బుల్లోడు ...
" హాయ్ నేను చేసేది ఇంజనీర్ ఉద్యోగం . మామూలుగా అయితే నేను నెలకి 15 వేలు సంపాదిస్తాను . అలా కాకుండా కిందనుండి అయితే నెలకి 50 వేలు సంపాదిస్తాను . ఇంకా కావాలంటే ఎక్కువే సంపాదిస్తాను అనుకోండి అంటూ..." స్టేటస్ గురించి చెప్పుకున్నాడు బుల్లోడు ...
అందుకు బుల్లెమ్మ ... " నేనయితే కిందనుండి అయితే నెలకు నలబై వేలు , పై నుండి అయితే లక్ష రూపాయలు సంపాదిస్తా " గర్వంగా చెప్పింది బుల్లెమ్మ
No comments:
Post a Comment