ఒక లాడ్జి మీద రైడ్ చేసి సుబ్బారావుని , శోభ ని పట్టుకునారు.
"ఈమే నా భార్య " సిన్సియర్ గా చెప్పాడు సుబ్బారావు .
"ఈవిడ నీ భార్య కాదు " అన్నాడు ఇన్స్పెక్టర్
"ఈవిడ నా భార్య కాదని మీరెలా చెప్పగలరు ? " ప్రశ్నించాడు సుబ్బారావు .
" ఎందుకంటే ఈవిడ మా కానిస్టేబుల్ 202 భార్య కాబట్టి "చెప్పాడు ఇన్స్పెక్టర్ .
No comments:
Post a Comment