బ్యాంకు లో పని చేసే రామారావు కి పెళ్ళయి పది సంవత్సరాలైనా పిల్లలు కలుగ లేదు . భార్య భర్తలు కలసి డాక్టర్ దగ్గరికి వెళ్లారు.
డాక్టర్ రకరకాల పరీక్షలు చేసి " మీకు పిల్లలు కలగాలంటే మూడు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీకు సొంత ఇల్లు ఉంటె బాచిలర్ విద్యర్డులకి ఒక రూం కిరాయికి ఇవ్వాలి లేదా మీరు కాలేజికి దగ్గరగా ఇల్లు కిరాయికి తీసుకోవాలి.మూడోది నీవు ఒక్కడివే పది రోజులు టూర్ వెళ్ళాలి."
No comments:
Post a Comment