"నీకు మంచి కారు కొనిస్తా" చెప్పాడు భర్త "అవసరం లేదు" చెప్పింది భార్య "ఇల్లు కట్టిస్తా, సరేనా?" అడిగాడు భర్త "నాకు ఇల్లేం అవసరం లేదు" చెప్పింది "ఇంకేం కావాలి?" అడిగాడు విసిగిపోయిన భర్త "విడాకులు" చెప్పింది "అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు" చెప్పాడతను.
నవ్వు నలభైవిధాల మంచిది... ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు అరవై నుండి నూటఆరవై సార్లు నవ్వుతారని అమెరికా శాస్త్రజ్ఞలు తేల్చి చెప్పారు... ఉదయమే నవ్వుతూ రోజును ప్రారంభిస్తే, మిగిలిన రోజు అంతా నవ్వుతూ గడుపుతారని మన పూర్వీకులు చెప్పారు..... కనుక మీకు కొంతసేపు అయినా నవ్వాలని కోరుకుంటూ .........ఈ చిన్న ప్రయత్న౦
Thursday, April 4, 2013
నా వల్ల కాదు
"నీకు మంచి కారు కొనిస్తా" చెప్పాడు భర్త "అవసరం లేదు" చెప్పింది భార్య "ఇల్లు కట్టిస్తా, సరేనా?" అడిగాడు భర్త "నాకు ఇల్లేం అవసరం లేదు" చెప్పింది "ఇంకేం కావాలి?" అడిగాడు విసిగిపోయిన భర్త "విడాకులు" చెప్పింది "అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు" చెప్పాడతను.
Labels:
నా వల్ల కాదు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment