ఒక పల్లెటూరి జాతరకి వెళ్ళిన బుల్లోడికి...దేవుని దర్శనం తరువాత...మెట్లు దిగుతూ ఉంటె.. అక్కడే ఉన్న మాడ గాళ్ళు ( గొజ్జ ) ..బాయ్య...బాయ్య ఒక 10 రూపాయలు ఇవ్వమని వెంటపడ్డారు...వారిని చూచినా బుల్లోడికి ఒక పెద్ద డౌట్ వచ్చింది...అవును మీరు అటు ఇటు కాని వాళ్ళు కదా మరి మీ సంతతి (పిల్లలు) ఎలా వ్రుద్ది చెంద్డుతుంది..అని వాళ్ళని అడిగి ..జవాబు చెబితే 100 రూ ఇస్తాను అంటాడు ...అందుకు ఆ గొజ్జ గాళ్ళు ..ఓస్ ఇంతేనా...సరే చెబుతా మీ రెండు చేతులు చాచి..నేను కొట్టినట్టు క్లాప్స్ కొట్టండి అని వాళ్ళ స్టైల్ లో క్లాప్స్ కొడతారు...అందుకు సరే అని...బుల్లోడు గట్టిగ క్లాప్స్ కొడతాడు...వెంటనే వాళ్ళల్లో ఒకడు..చూసారా ఇంకొకడు పుట్టాడు.... అని 100 తీసుకొని వెళ్తారు
No comments:
Post a Comment