టీచర్ : పిల్లలు ఈరోజు GK లో మీకు తెలిసిన మెడిసిన్ , వాటి ఉపయోగాలు చెప్పాలి
రాము : బృఫిన్ - వోల్లునోప్పులకు
రాజు : సారిడాన్ - తలనొప్పి ముక్కు దిబ్బడ
లింగం : వయాగ్రా
టీచర్ : వావ్ లింగం వయాగ్రా దేనికి వాడతారో నికి తెలుసా
లింగం : తెలీదు మిస్ maybe వొళ్ళు గట్టి పడటానికి, వొనుకు తగ్గటానికి
టీచర్ : ఎవరు చెప్పారు నీకు
లింగం : ఎవరు చెప్పలేదు మిస్ , " ఆ వయాగ్రా వొకటి మింగి చావు అప్పుడాయన వాడు గట్టి పడి నీ వొనుకు తగ్గుతుందేమో " అని రోజు అమ్మ నాన్న తో అనటం విన్నాను
No comments:
Post a Comment