డాక్టర్ : నర్స్ ..ఈ నెలనుండి నీ జీతం పెంచుతున్నాను...అలాగే మా హాస్పిటల్ లో ఇంకో ..3 years పని మాననని అగ్రిమెంట్ రాయాలి ...
నర్స్ : చాల థాంక్స్ డాక్టర్ ...కాని అగ్రిమెంట్ ఎందుకో అర్థం కాలేదు ?
డాక్టర్ :నీ వాళ్ళ మా హాస్పిటల్ కి చాల లాభం వచ్చి పడుతోంది
నర్స్ : అవునా అదెలా డాక్టర్
డాక్టర్ :రోగం తగ్గినా ..మగ రోగులు ఎవ్వరు ఈ హాస్పిటల్ వదిలివెళ్ళటం లేదు
నర్స్ : ?
No comments:
Post a Comment