వేసవికాలం ఎండా మండిపోతోంది. ఆ వేడి భరించలేకపోయాడు భాస్కర్. వెంటనే ఆ వేడినుంచి తప్పించుకునేంద్జకు స్నానం చేయాలని అనిపించింది.
అయితే అతడు వేరే డ్రస్ తెచ్చుకోలేదు. అయితే అడవి మధ్యలో వున్న ఆ చిన్న సరస్సు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అందుకని ధైర్యంగా తన ఒంటి మీద వున్న బట్టలు తీసేసి నగ్నంగా చెరువులోకి దూకాడు.
అరగంటసేపు స్నానం చేసిన తరువాత బయటకు వచ్చాడు.
ఇంతలో కబుర్లు చెప్పుకుంటూ అక్కడికి వచ్చారు ముగ్గురు కోయ యువతులు...
వాళ్ళను చూసి కంగారు పడ్డాడు అతను. అటు ఇటు చూసి, అక్కడ పడి వున్న ఒక పాత బకెట్ ని తీసి తన రహస్యావయవాలకి అడ్డంగా పెట్టుకున్నాడు.
ఇంతలో ఆ ముగ్గురు యువతులు అతన్ని చూసి ఆగారు. ఒక అమ్మాయి అతని శరీరం వంక చూస్తూ చెప్పింది ”మీ మనసులో ఏముందో నేను చెప్పెయ్యగలను.చెప్పమంటారా?”
” అలా మీరు చెప్పలేరు” అన్నాడు భాస్కర్.
”మీరు అడ్డుపెట్టుకున్న బకెట్ బాగానే వుందని, దానికి అడుగున పెద్ద చిల్లు లేదని మీరు అనుకుంటున్నారు. అవునా, కాదా” అడిగింది ఆ కోయ
యువతి.
No comments:
Post a Comment